మీకోసం అమెరికా ప్రార్థిస్తున్న‌ది: మెలానియా
కరోనా వైరస్‌ బారినపడ్డ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆయ‌న సతీమ‌ణి సైమండ్స్‌ త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్య‌క్ష‌డు డొనాల్డ్ ట్రంప్ స‌తీమ‌ణి మెలానియా ట్రంప్‌ ఆకాంక్షించారు. బోరిస్‌ జాన్సన్‌ భార్య గర్భవతి కావడంతో ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన మెలానియా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని దంప…
కరోనా కట్టడిపై మంత్రుల సమీక్ష
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో బుధవారం మంత్రులంతా తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి లాక్‌డౌన్‌ పరిస్థితులను పర్యవేక్షించారు. ప్రభుత్వ సిబ్బందికి సూచనలు చేస్తూ.. ప్రజలకు హెచ్చరికలు జారీచేస్తూ కనిపించారు. అధికారులతో సమీక్షలు జరిపి నిత్యావసరాల సమస్య రాకుండా చర్యలు తీసుకొంటున్నారు.
24 గంటలు కరోనా కర్ఫ్యూ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ నడుంకట్టాలి. ఎవరికి వారు పరిశుభ్రత పాటించాలి. ఒకరికి ఒకరు దూరం పాటిస్తూ, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జిల్లాలో జ…
80వేల ఏళ్ల క్రిత‌మే.. భార‌త్‌లో మాన‌వ‌సంచారం
భార‌త దేశంలో మాన‌వ సంచారం ఎప్పుడు మొద‌లైంద‌న్న దానిపై పురావాస్తు శాస్త్ర‌వేత్త‌లు ఓ  క్లారిటీకి వ‌చ్చారు.  ఉత్త‌ర భార‌తంలో ఉన్న సోన్ న‌ది స‌మీపంలో ఇటీవ‌ల పురావాస్తు శాఖ అధికారులు దాబా అనే ప్రాంతం నుంచి కొన్ని రాతి పనిముట్ల‌ను సేక‌రించారు. వాటిని అధ్య‌యనం చేసిన శాస్త్ర‌వేత్త‌లు.. ఇక్క‌డ జ‌రిగిన మాన‌…
బస్తీ బాట
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ఇన్నేండ్లుగా పేరుకుపోయిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. కనీస సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఓ యజ్ఞంలా జరిగిన పల్లె ప్రగతి పల్లెజనాన్ని చైతన్యపర్చింది. ప్రజల్లో విస్తృత అవగాహన పెరిగింది. ఉద్యమ స్ఫూర్తితో ఆ కార్యక్రమం విజయవంతమైంది. ఇప్పుడ…
రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా సైనికుల‌తో దిగిన ఫోటోలు షేర్ చేసిన మహేష్‌
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీసెంట్‌గా స‌రిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేష్ ఆర్మీ మేజ‌ర్‌గా క‌నిపించి అల‌రించారు. అయితే చిత్ర షూటింగ్ స‌మ‌యంలో మ‌హేష్ బాబు, అనీల్ రావిపూడి, విజ‌య‌శాంతి త‌దిత‌రులు బోర్డ‌ర్ ద‌గ్గ‌ర సైనికుల‌ని క‌లిసారు. వారితో ఫ…